Lord Krishna Story – Lord Krishna Teaching Lesson To Brahma – Krishna Vs Brahma

బ్రహ్మ సిగ్గు పడిన క్షణం:

భూలోకంలో రాక్షసులని హతమారుస్తున్నది  ఒక బాలుడని తెలుసుకున్న బ్రహ్మదేవుడు  ఎలాగైనా ఆ బాలుడి అనగా… శ్రీకృష్ణుడి శక్తిని తెలుసుకోవాలనుకున్నాడు, కృష్ణుడిని పరీక్షించడానికి నిర్ణయించుకున్నాడు అంతేగాక అతనికి ఒక పాఠం నేర్పించాలని అనుకునాడు బ్రహ్మ దేవుడు. ఒక నాడు శ్రీకృష్ణుడు మరియు గోపకులు కలసి తమ తమ ఆవులను, దూడలను తీసుకొని మేత కోసం రోజువారీల అడవికి వెళ్తారు, అక్కడ శ్రీకృష్ణుడు గోగోపకులకి దూరంగ వున్న సమయం చూసుకొని బ్రహ్మ దేవుడు గోగోపకుల్ని దారిమళ్ళించి వేరొకచోట దాచిపెట్టాడు. ఈ విషయాన్నీ గమనించిన శ్రీకృష్ణుడు ఏమి తెలియనివానిలాగా నటించి తన యోగ మహిమచేత తిరిగి గోగోపకుల్ని సృష్టించి వారితో కలిసి తిరుగాడసాగాడు. దీనిని తెలుసుకొన్న బ్రహ్మ శ్రీకృష్ణుని రూపంలో వున్నది స్వయంగా విష్ణువని తెలుసుకొని సిగ్గుపడి మహావిష్ణువుని ప్రతిరూపమైన శ్రిక్రిష్ణునిని శరణు వేడుకొన్నాడు.

గోవర్ధనపర్వతం గొడుగుగా మారిన క్షణం గురించి తరువాయి భాగం లో చెప్పుకుందాం.

Krishna Story part – 1

Leave a Reply