Cittajagaruda Srinarasimha Annamayya keerthanalu

Cittajagaruda Srinarasimha Annamayya keerthanalu:

Pa||

Cittajagaruda Srinarasimha |

Batti Seseru Munulu Parikimcavayya ||

Ca||

Sakaladevatalunu Jayavettu Cunnaru

Cakitulai Danavulu Samasirade |

Akalamkayagu Lakshmi Atu Nitodapai Nekke

Prakatamaina Nikopamu Manavayya ||

Ca||

Tumburu Naradulu Dorakoni Paderu

Ambujasanumdabayama Diginade |

Ambaravidhi Naderu Acara Lamdaru Gudi

Sambararipu Janaka Samtamu Cupavayya ||

Ca||

Hatti Kolicerade Yakshulunu Gamdharvulu

Cittagimcu Pogaderu Siddha Sadhyulu |

Sattuga Ni Dasulamu Saranujoccitimide

Ittala Srivemkatesa Elu Konavaya ||

Lyrics In Telugu:

ప||

చిత్తజగరుడ శ్రీనరసింహ |

బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||

చ||

సకలదేవతలును జయవెట్టు చున్నారు

చకితులై దనవులు సమసిరదె |

అకలంకయగు లక్ష్మి అటు నీతొడపై నెక్కె

ప్రకటమైన నీకోపము మానవయ్య ||

చ||

తుంబురు నారదులు దొరకొని పాడేరు

అంబుజాసనుండభయమ డిగీనదె |

అంబరవీధి నాడేరు అచర లందరు గూడి

శంబరరిపు జనక శాంతము చూపవయ్యా ||

చ||

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు

చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు |

సత్తుగ నీ దాసులము శరణుజొచ్చితిమిదె ఇత్తల శ్రీవేంకటేశ ఏలు కొనవయ ||

Leave a Reply