Bogisayanamunu Busakottedini Annamaya Keerthana

Bogisayanamunu Busakottedini |

Yoga Nidra Payunu Melkonave ||

Kannulu Deravaka Kamala Bamdhavudu

Vennela Renuvu Velaya Dide |

Annuva Malasi Narunodayamide

Minnaka Nivitu Melu Konave ||

Tellani Kannulu Deravaka Viriyaga

Nollaka Jalajamu Lunnavive |

Kalla Nidura Ninu Gaviyaganiyyaka

Mellanaya Nitu Melu Konave ||

Teravagu Reppala Dellavaravale

Teravaka Cikati Dire Dide |

Teragu Vemkatadhipa Ni Verugudu

Merugulu Callucu Melukonave ||

Lyrics In Telugu:

ప||

భోగి శయనమును బుసకొట్టెడినీ |

యోగ నిద్ర పాయును మేల్కొనవే ||

చ||

కన్నులు దెరవక కమల బాంధవుడు |

వెన్నెల రేణువు వెలయ దిదే |

అన్నువ మలసీ నరుణోదయమిదే

మిన్నక నీవిటు మేలు కొనవే ||

చ||

తెల్లని కన్నులు దెరవక విరియగ

నొల్లక జలజము లున్నవివే |

కల్ల నిదుర నిను గవియగనియ్యక

మెల్లనాయ నిటు మేలు కొనవే ||

చ||

తెరవగు రెప్పల దెల్లవారవలె

తెరవక చీకటి దీరే దీదే |

తెరగు వేంకటాధిప నీ వెరుగుదు

మెరుగులు చల్లుచు మేలుకొనవే ||

Leave a Reply