Bhali Bhali Rama Pantapu Rama Annamaya Keerthana

Bhali Bhali Rama Pantapu Rama
Nee Balimi Keduru Leru Bhayahara Rama

Viluvidya Rama Vira Vikrama Rama
Talakonna Thaataka Anthaka Rama
Kolayai Kharuni Talagumdu Gamda Rama
Chalamari Samarapu Jayarama Rama

Ravikula Rama Raavananthaka Rama
Ravisutamukha Kapiraja Rama Rama
Savaraga Komdalache Jaladhigattina Rama
Javasattwa Sampanna Jaanaki Rama

Kausalya Rama Karunanidhi Rama
Bhusura Varada Sambhutha Rama
Vesaala Porale Sri Venkatadri Rama
Dasula Mammu Kaava Thalakonna Rama

Lyrics In Telugu:

భళి భళి రామ పంతపు రామ నీ బలిమి కెదురు లేరు భవహర రామ ||

విలువిద్య రామా వీర విక్రమ రామా తలకొన్న తాటకాంతక రామా |
కొలయై బరుని తలగుండు గండ రామా చలమరి సమరపు జయజయ రామా ||

రవికుల రామా రావణాంతక రామా రవినుత ముఖ కపిరాజ రామా |
సవరగా కొండలచే జలధి గట్టిన రామా జవ సత్త్వ సంపన్న జానకీ రామ ||

కౌసల్యా రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ |
వేసాల పొరలే శ్రీవేంకటాద్రి రామ దాసులమము గావ తలకొన్న రామ ||

Leave a Reply