Andari Kadharamaina Adipurushu Annamayya keerthana Lyrics

Andari Kadharamaina Adipurushu Ditadu 
Vimdai Munnaragimce Vidurunikada Nitadu

Sanakadulugoniyadedisarvatmaku Ditadu 
Vanajabavadulakunu Daivambai Nataditadu
Yinamamdalamuna Jelagetihitavaibavu Ditadu 
Munuputtina Devatalaku Mulabuti Yitadu

Sirulosagi Yasodayimta Sisuvainata Ditadu 
Dharanavulamamdalo Taga Jarimce Nitadu
Sarasatalanu Golletalaku Janavulosage Nitadu 
Arasi Kuceluniyaduku Laragimce Nitadu

Pamkajabavunaku Brahmapada Mosagenu Yitadu 
Samkirtana Ladyulace Jattigoniye Nitadu
Temkiga Nekalamu Baradevudayuna Yitadu 
Vemkatagirimida Brabala Velasinaganu Ditadu

Lyrics In Telugu:

అందరికాధారమైన ఆది పురుషుడీతడు

విందై మున్నారగించె విదురునికడ నీతుడు

సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు

వనజ భవాదులకును దైవంబై నతడీతడు

ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు

మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ||అందరికాధారమైన||

సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు

ధరనావుల మందలలో తగ జరించె నీతడు

సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు

ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ||అందరికాధారమైన||

పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు

సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు

తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ||అందరికాధారమైన||

Leave a Reply