Amaregade Nedu Annamayya keerthana Lyrics

Amaregade Nedu Anni Sobagulunu 
Samarati Cinnalu Sati Nimena

Celapala Cematalu Cekkilla 
Molakala Navvulu Mokkilla
Solapula Veduka Cokilla 
Tolagani Yasalu Tokkilla

Neravagu Cupulu Nikkilla 
Merkasenu Thamakamu Mikkilla
Gurkutagu Nadharamu Gukkilla 
Tharkachagu Valapula Dakkilla

Nanugorikonalu Nokkilla 
Ponugani Tamulamu Pukkilla
Ganudagu Sri Vemkatapati Kaugita
Enasenu Pamtamu Vekkilla

Lyrics In Telugu:

అమరెగదె నేడు అన్ని సొబగులును

సమరతి చిన్నలు సతి నీమేన ||పల్లవి||

చెలపల చెమటలు చెక్కిళ్ళ

మొలకల నవ్వులు మొక్కిళ్ళ

సొలపుల వేడుక చొకిళ్ళ

తొలగని యాసలు తొక్కిళ్ళ ||అమరెగదె నేడు||

నెరవగు చూపులు నిక్కిళ్ళ

మెఱసెను తమకము మిక్కిళ్ళ

గుఱుతగు నధరము గుక్కిళ్ళ

తఱచగు వలపుల దక్కిళ్ళ ||అమరెగదె నేడు||

ననుగోరికొనలు నొక్కిళ్ళ

పొనుగని తములము పుక్కిళ్ళ

ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట

ఎనసెను పంతము వెక్కిళ్ళ ||అమరెగదె నేడు||

Leave a Reply