Navratri Mantras Each Day in Telugu

నవరాత్రి పండుగ హిందూ దేవత అయిన శ్రీదుర్గామాత ఆరాధనకు అంకితమివ్వబడిన పండుగ. సంస్కృతంలో నవరాత్రి అనగా  తొమ్మిది రాత్రులు అని అర్ధం, “నవ” అనగా “తొమ్మిది” మరియు “రాత్రీ” అనగా “రాత్రులు”. ఈ తొమ్మిది రాత్రులు మరియు పదవ రోజు అమ్మవారి యొక్క తొమ్మిది వేర్వేరు రూపాలు పూజింపబడుతాయి. పదవ రోజుని “విజయదశమి” లేదా “దసరా” అని పిలుస్తారు.

  • మొదటి రోజు శ్రీ శైలపుత్రీ దేవి అనగా శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గా దేవి ని పూజిస్తారు

 

శ్రీ శైలపుత్రి అమ్మవారి యొక్క మంత్రం:

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ శైలపుత్రి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం: ఓం హ్రీమ్ శ్రీ శైలపుత్రి దుర్గాయే నమః

  • రెండవ రోజు శ్రీ బ్రహ్మచారిణి దేవి అనగా శ్రీ బాలత్రిపురసుందరి దేవిని పూజిస్తారు

 

శ్రీ బ్రహ్మచారిణి దేవి అమ్మవారి యొక్క మంత్రం:

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ బ్రహ్మచారిని దుర్గాయే నమః

  • మూడవ రోజు శ్రీ చంద్రఘంట దేవి అనగా శ్రీ గాయత్రి దేవిని పూజిస్తారు

 

శ్రీ చంద్రఘంట దేవి అమ్మవారి యొక్క మంత్రం:

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ చంద్రఘంట దేవి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ చంద్రఘంటా దుర్గాయే నమః

  • నాలుగవ రోజు శ్రీ కుశమంద దేవి అనగా శ్రీ అన్నపూర్ణా దేవిని పూజిస్తారు

 

శ్రీ కుశమంద దేవి అమ్మవారి యొక్క మంత్రం:

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ కుశమంద దేవి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ కుశమంద దుర్గాయే నమః

  • ఐదవ రోజు శ్రీ స్కందమాత దేవి అనగా శ్రీ లలితా దేవి, స్కంధుడు అనగా కుమార స్వామి, స్కందునికి తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు

 

శ్రీ స్కందమాత దేవి అమ్మవారి యొక్క మంత్రం

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ స్కందమాత దేవి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ స్కందమాత దుర్గాయే నమః

  • ఆరవ రోజు శ్రీ కాత్యాయనీ దేవి అమ్మవారు అనగా మహాలక్ష్మీ దేవి .‘ కాత్యాయనా’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతని కోరిక మేరకు ఆ అమ్మ కూతురుగా జన్మించింది. కనుకనే ఆ అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది.

 

శ్రీ కాత్యాయనీ అమ్మవారు యొక్క మంత్రం

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ కాత్యాయని అమ్మవారి యొక్క బీజ 108 మంత్రం సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ కాత్యాయని దుర్గాయే నమః

  • ఏడవ రోజు శ్రీ కాళరాత్రి దేవి అమ్మవారు అనగా శ్రీ సరస్వతీ దేవి  ఈమె శరీర ఛాయ చీకటివలె నల్లగా ఉండటం వల్ల ఈమెకు కాళరాత్రి అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారి వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది కనుక ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు

 

శ్రీ కాళరాత్రి అమ్మవారి యొక్క మంత్రం

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ కాళరాత్రి అమ్మవారి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ కాళరాత్రి  దుర్గాయే నమః

  • ఎనిమిదవ రోజు శ్రీ మహాగౌరి దేవి అమ్మవారు ఈ అమ్మవారు మహా శివుని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది దాని కారణంగా ఆమె దేహం నల్లబడుతుంది, అమ్మవారి తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు, దాని వలన అమ్మవారి శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతుంటుంది అప్పటి నుంచి ఈ అమ్మవారు మహాగౌరిగా ప్రసిద్ధిగాంచింది

 

శ్రీ మహాగౌరి అమ్మవారి యొక్క మంత్రం

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ మహాగౌరి అమ్మవర్రి యొక్క బీజ మంత్రం 108 సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ మహా గౌరి దుర్గాయే నమః

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే

  • తోమిదవ రోజు శ్రీ సిద్ధిదాత్రి దేవి అనగా మహిషాసురమర్ధిని దేవి ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాల్లో చెప్పబడింది.

 

శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క మంత్రం

సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥

పైన ఇవ్వబడిన మంత్రాన్ని  ఉదయం పూజ చేసేటప్పుడు ఒక్కసారి పట్టించాలి

  • శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క బీజ మంత్రం సార్లు పట్టించాలి

 

మంత్రం:- ఓం హ్రీమ్ శ్రీ సిద్ధిదాత్రి దుర్గాయే నమః

Leave a Reply